ప్రేమానంద్ జీ మహారాజ్.. మీ జీవితాన్ని మార్చే నియమాలు ఇవే!

Samatha

13 April 2026

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన చాలా విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది.

ప్రేమానంద్ జీ మహారాజ్

అదే విధంగా ఒక వ్యక్తి జీవితం మారాలి అంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని చెప్పాడు, అవి ఏవి అంటే?

నియమాలు

కోపం అందరికీ వస్తుంది. కానీ దానిని ఎలా శాంత పరచాలి?  దాని నుంచి త్వరగా ఎలా బయటపడటానికి ప్రయత్నం చేయడం.

కోపం

విమర్శలకు భయపడకుండా ఉండే వారు ఎప్పుడైనా ఆనందంగా ఉంటారు. జీవితంలో సక్సెస్ అవుతుంటారు.

విమర్శలు

ప్రేమ విషయంలో కూడా నిబద్ధతగా ఉండాలి. ప్రేమ లేనిదే జీవితం సంపూర్ణం కాదు అని భావించాలి.

ప్రేమ

జీవితం సాఫీగా సాగిపోవాలి అంటే కర్మలు చేయాలి. కానీ ఎప్పుడూ వాటి ఫలం గురించి ఆలోచించకూడదంట.

కర్మ ఫలితాలు

ఇతరుల గురించి పట్టించుకోకుండా, ఆలోచించకుండా మీ అభివృద్ధి, మీ ఆరోగ్యంపై మాత్రమే దృష్టి పెట్టాలి.

అభివృద్ధి, ఆరోగ్యం

నిత్యం దైవారాధాన చేయాలి. భగవంతుడిని ఆరాధించకుండా ఏ పని చేసినా అది అసంపూర్ణం. అందుకే నిత్యం దైవారాధాన చేయాలి.

దైవారాధాన