తులసి మొక్క ఎండిపోయిందా? ఇలా చేయకపోతే నష్టం మీకే!

Samatha

28 January 2026

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీనిని లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రతి రోజూ పూజలు చేస్తుంటారు.

హిందూ సంప్రదాయం

ఎవరి ఇంటిలో అయితే తులసి మొక్క ఉంటుందో వారి ఇంటిలో ఎలాంటి ప్రతి కూల శక్తి ఉండదు, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కలిసి వస్తుందని చెబుతుంటారు.

లక్ష్మీదేవి స్వరూపం

ఇక కొన్ని కొన్ని సార్లు తులసి చెట్టు ఎండిపోవడం జరుగుతుంది. అయితే చాలా మంది ఇంటిలో తులసి చెట్టు ఎండిపోతే చాలా భయపడి పోతుంటారు.

తులసి ఎండిపోవడం

తులసి చెట్టు ఉన్నట్లు ఉండి ఎండిపోవడం అశుభకరం, దీంతో చాలా మంది ఎండిన తులసి చెట్టును చూడటం మంచిది కాదని దానిని చెత్తలో వేస్తుంటారు.

అశుభకరం

కానీ ఇలా ఎండిపోయిన తులసి చెట్టును బయట వేయడం, చెత్తలో వేయడం అస్సలే మంచిది కాదంట, ఇది చాలా అశుభకరం అంటున్నారు పండితులు.

చెత్తలో వేయడం 

ఎండిపోయిన తులసి చెట్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందంట. అంతే కాకుండా ఇంట్లో కలహాలు పెరగడం జరుగుతుందంట.

ప్రతికూల శక్తి

మీ ఇంటిలో శక్తి తగ్గిపోయి, మీ పూజలకు ఫలితం లభించదంట. అంతేకాకుండా మీ పిల్లలకు కెరీర్ పరంగా అడ్డంకులు ఎదురు అవుతాయి.

కెరీర్ పరంగా అడ్డంకులు

ఆర్థిక నష్టం .. ఇలా అన్ని విధాలుగా నష్టం జరుగుతుందంట. అందుకే ఎండిన తులసిని పవిత్రంగా భావించి, పారే నీటిలో వదలడం చాలా మంచిదంట.

పారే నీటిలో