మనీ ప్లాంట్ వేరుకు ఇది కడితే చాలు.. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది 

Prasanna Yadla

11 November 2026

Pic credit - Pinterest

చాలా మంది ఇళ్ళలో మనీ ప్లాంట్‌ తప్పక ఉంటుంది. అయితే, ఈ మొక్క వేరుకు ఇది కడితే చాలు.. ఇంట్లో ధనవర్షం

మనీ ప్లాంట్‌

ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉంటే సంపద, శ్రేయస్సు లభిస్తుందని కొందరు చెబుతున్నారు. ఇది ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ డబుల్ 

ఇంట్లో మనీ ప్లాంట్‌

అయితే , మీరు ఎప్పుడు ఈ మొక్కను తెచ్చుకున్న శుక్రవారం ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.

శుక్రవారం ఇంటికి తెచ్చుకుంటే

మీరు కూడా శుక్రవారాల్లో ఈ మనీ ప్లాంట్ వేరుకు ఎర్రటి దారం కట్టాలి. ఇది సంపదను రెట్టింపు చేస్తుంది 

ఎర్రటి దారం కట్టాలి

ఇది ఇంట్లో ఉంటే సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. అలాగే శుక్రవారం రోజు మీరు మనీ ప్లాంట్ పాలను నైవేద్యంగా పెట్టాలి.

సానుకూల శక్తి

అలాగే మీరు మనీ ప్లాంట్‌కు ఎర్రటి దారాన్ని కట్టేటప్పుడు కొన్ని పాటించాలి. 

ఎర్రటి దారాన్ని

ఇంకా శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు లక్ష్మీ దేవిని పూజించి దీపారాధన చేయాలి 

దీపారాధన చేయాలి

ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

నోట్