మనీ ప్లాంట్ విషయంలో ఇవి తప్పనిసరిగా పాటించాలి..
Prasanna Yadla
16 october 2026
Pic credit - Pinterest
అందరి ఇళ్ళలో మనీ ప్లాంట్ ఉంటుంది. అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం..
మనీ ప్లాంట్
సరైన వెలుతురు : ఈ మనీ ప్లాంట్ను మంచిగా వెలుతురు వచ్చే చోట మాత్రమే దీనిని ఉంచాలి
సరైన వెలుతురు
ఇంకా చెప్పాలంటే ఈ మొక్కలకు నీళ్లు ఎక్కువగా పోయకూడదు ఇంకా ఎండిన తర్వాతే నీళ్లు పోయాలి.
ఎండిన తర్వాతే నీళ్లు పోయాలి.
ఇంకా కింద అడుగున రంధ్రాలు ఉన్న కుండీని తీసుకుంటే చాలా మంచిది
రంధ్రాలు ఉన్న కుండీ
ఇంకా దీనికి సరైన మట్టిని వాడాలి అలాగే నీరు బయటకు వెళ్లేలా చేయాలి ఇంకా మట్టి మిశ్రమాన్ని ఎంచుకోవాలి.
మట్టి మిశ్రమాన్ని
ఇంకా దీనిని ఎండలో ఎక్కువసేపు ఉంచకూడదు. అలాగే ఇవి ఆకులపై పడితే కాలిపోయే అవకాశం
కాలిపోయే అవకాశం
ఇంకా ఇవి పసుపు రంగులోకి మారిన ఆకులను తొలగిస్తే ఈ మొక్కను పరిశుభ్రంగా ఉంటుంది
పరిశుభ్రంగా ఉంటుంది
మీరు ఈ మొక్కలు ఎంత బాగా పంచితే ఈ ఆకులు అంత పచ్చగా మంచిగా పెరుగుతాయి.
ఈ ఆకులు అంత పచ్చగా
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..