ఇంట్లో మనీ ప్లాంట్ ఉండటం వలన లాభాలా? నష్టాలా?

Prasanna Yadla

02 october 2026

Pic credit - Pinterest

చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది అసలు ఇది పెంచితే లాభాలా? నష్టాలా? అనేది తెలియదు

 మనీ ప్లాంట్

నిజం చెప్పాలంటే ఈ మొక్కను ఇంట్లో పెంచితే  ఇంటికి పచ్చదనం వస్తుంది ఇంకా అందం కూడా పెరుగుతుంది.

అందం కూడా పెరుగుతుంది.

ఇంకా మీ ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ చాలా  తక్కువ వెలుతురులో ఉంచితే మీకు అనుకూలంగా ఉంటుంది.

వెలుతురులో ఉంచితే 

ఈ మొక్కను కిటికీ దగ్గర పెడితే దీనికి తగినంత పరోక్ష వెలుతురు కూడా వస్తుంది కాబట్టి ఇలా పెట్టండి 

 కిటికీ 

ఇంకా చెప్పాలంటే ఈ మనీ ప్లాంట్‌కు ఎక్కువ నీళ్ళు  పోస్తే వేర్లు మొత్తం కుళ్లిపోయే అవకాశం ఉంది కాబట్టి అలా చేయోద్దు 

కుళ్లిపోయే అవకాశం 

 ఇంకా ఈ మొక్క ఉన్న కుండీలో నీరు నిలిచిపోకుండా చిన్న  డ్రైనేజీ ఉంచాలి అలా చేస్తే మంచిది 

 చిన్న  డ్రైనేజీ ఉంచాలి

వాస్తు నమ్మకాల ప్రకారం మనీ ప్లాంట్‌ ను మీ ఇంట్లో పెంచితే  సంపద పెరుగుతుందని కొందరు అంటున్నారు

 సంపద

ఇంకో ముఖ్యమైన విషయం మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు వీటిని నమలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి 

ముఖ్యమైన విషయం