డబ్బు ఉన్నా పేదరికం వెంటాడుతుందా? ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చూడండి!

Prasanna Yadla

10 November 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి 

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

డబ్బు ఎంత సంపాదించినా మీ ఖర్చులపై లెక్కలు లేకుండా ఇష్టానుసారంగా డబ్బును అస్సలు ఖర్చు చేయకూడదు.

అస్సలు ఖర్చు చేయకూడదు.

ఇంకా మీ అవసరాల కోసం కొంత డబ్బును పక్కా  పొదుపు చేయాలి లేదంటే కొత్త సమస్యలు వస్తాయి 

కొత్త సమస్యలు వస్తాయి 

ఇంకా అవసరం లేకపోయినా మీరు ఇతరులను చూసి కాస్టిలీ వస్తువులు అసలు కొనుగోలు చేయకూడదు.

 అసలు కొనుగోలు చేయకూడదు.

ఆదాయం ఎంత వస్తుందో కూడా ఒకసారి చూసుకోవాలి ఇంకా ఖర్చులు ఎంత అవుతున్నాయో కూడా చూసుకోవాలి

ఖర్చులు ఎంత 

ఇంకా అత్యవసర పరిస్థితుల కోసం మీరు డబ్బును కొండా  దాచుకోవాలి ఈ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

అత్యవసర పరిస్థితుల కోసం

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్