శివుడు మెచ్చిన కార్తీక మాసంలో ఎందుకు అంత నిష్టగా ఉండాలి? 

Prasanna Yadla

12 November 2026

Pic credit - Pinterest

కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసంగా భక్తులు భావించి శివాలయాలకు వెళ్తారు

కార్తీక మాసం

ఇంకా ఈ నెలలో తెల్లవారుజామునే నిద్రలేచి తల స్నానం చేసి శివయ్యను పూజించడం మంచిదని నమ్ముతారు.

శివయ్యను పూజించడం

ఇంకా కార్తీక మాసంలో శివలింగానికి మీరు అభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం దొరుకుతుందని భక్తుల విశ్వాసం.

శివుడి అనుగ్రహం

ఇంకా ప్రతిరోజూ ఈ మాసంలో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, సంతోషం కలుగుతాయని నమ్ముతారు.

 దీపారాధన చేయడం 

ఇంకా ఈ నెలలో మీరు ఉపవాసం ఉండటం వల్ల మీ మనసుపై నియంత్రణ, ఇంకా ఆత్మనిగ్రహం కూడా పెరుగుతాయని చెబుతున్నారు

ఉపవాసం ఉండటం వల్ల 

అయితే, ఈ మాసంలో కార్తీక సోమవారాల్లో శివుడిని ప్రత్యేకంగా పూజించడం విశేషంగా భావిస్తారు.

 కార్తీక సోమవారాల్లో 

ఇంకా ఈ మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించడం అలాగే వనభోజనాలు చేయడం సంప్రదాయంగా వస్తుంది

ఉసిరి చెట్టు

ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

నోట్