కోరుకున్నది నెరవేరాలా.. వినాయక చవితి రోజు ఈ ప్లేసెస్‌లో దీపం వెలిగించండి!

Samatha

24 August  2025

Credit: Instagram

వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది. 2025 వ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ బుధ వారం రోజున ఈ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.

ఇక గణేష్ చతుర్థి రోజున గణపతి బప్పా మోరియా అంటూ పల్లె, పట్నంలోని ప్రతి వాడలో సందడి నెలకొంటుంది.

అయితే వినాయక చవితి రోజున ఇంటిలో మూడు ప్లేసెస్‌లో దీపం పెట్టడం వలన కోరుకున్నది నెరవేరుతుందంట. దాని గురించి తెలుసుకుందాం.

ప్రతి ఒక్క హిందువు తులసి మొక్కను ప్రేమిస్తుంది. అయితే వినాయక చవితి రోజున తప్పకుండా తులసి మొక్కకు దీపం పెట్టాలంట.

అలాగే, వినాయక చవితి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా  సాయంత్రం దీపం పెట్టాలంట. దీని వలన ఇంట్లో ఆనందం నెలకొంటుందంట.

అదే విధంగా వాస్తు సమసయలు తొలిగిపోవాలి అంటే, వినాయక చవితి రోజున ఈశాన్య దిశలో దీపం వెలిగించాలంట. ఇది పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది.

అంతే కాకుండా ఇలా ఇంటిలోపల దీపం పెట్టడం వలన లక్ష్మీదేవి ఆ ఇంటిలో కొలువై సకల సంతోషాలు ఇస్తుందని చెబుతున్నారు పండితులు.

ఇవే కాకుండా వినాయక చవితి రోజు నిండు మనసులో వినాయకుడి ముందు దీపం పెట్టి కోరిక కోరుకోవాలంట. అది తప్పక నెరవేరుతుందంట.