మీ ఎక్స్ డ్రీమ్‎లో కనిపిస్తే.. దేనికి సంకేతమో తెలుసా.?

Prudvi Battula 

Images: Pinterest

03 November 2025

ఓ వ్యక్తి గాఢనిద్రలోకి జారుకున్న తర్వాత కలలు వస్తూ ఉంటాయి. ప్రతిరోజూ నిద్రలో చాలా రకాల డ్రీమ్స్ వస్తాయి.

కలలు 

చాలా మందికి రాత్రుళ్లు నిద్రపోయినప్పుడు వారి కలలో గతంలో వారు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి కనిపిస్తూ ఉంటారు.

కలలో  మాజీ ప్రేమికులు కనిపిస్తే

కలలో మాజీ ప్రేమికులు కనిపిస్తే వారితో కలిసి మీరు చేయాలనుకున్న కొన్ని పనులు చేయకపోవడం ఓ కారణం కావచ్చు.

కారణం అదే

కొన్నిసార్లు మీ మాజీ లవర్ విషయంలో చేసిన తప్పు భవిష్యత్తులో మల్లి చేయకూడదని సూచిస్తుంది. ఆ తప్పును మీ మనసులో ఉంచుకొని ఉండవచ్చు.

భవిష్యత్తులో మల్లి చేయకూడదని

మీ ఎక్స్ లవర్‎పై ఇంకా కొంత ప్రేమను దాచుకున్న కూడా వారు మీరు నిద్రుపోతున్నప్పుడు వారు తరచూ కలలో కనిపిస్తారు.

కొంత ప్రేమను దాచుకున్న

మీ ఎక్స్ లవర్ కలలో మిఠాయిలు తినడం కనిపిస్తే మీరు మళ్లీ కలుస్తారనడానికి సూచన అని చెబుతుంది స్వప్న శాస్త్రం.

మిఠాయిలు తినడం కనిపిస్తే

అదే వారు మీ కలలో ఉంటే మాత్రం ఇంకా మిమ్మల్ని కోరుకుంటున్నారని మీరు అర్ధం చేసుకోవాలి. మీరు ఇంకా ప్రేమిస్తే వెంటనే కలవండి.

మిమ్మల్ని కోరుకుంటున్నారని అర్ధం

కలలో మీ మాజీ భాగస్వామి ఎరుపు రంగు దుస్తులలో కనిపిస్తే మాత్రం వారితోనే మీ పెళ్లి జరిగే అవకాశం ఉందనే సూచన.

ఎరుపు రంగు దుస్తులలో కనిపిస్తే