బాత్రూమ్‌లో వీటిని ఉంచితే.. దరిద్రం నాటు నాటు స్టెప్స్ వేసినట్టే..
Prudvi Battula
Images: Pinterest
23 November 2025
ఇంట్లో బాత్రూమ్ ఉత్తరం లేదా వాయవ్య దిశల్లో మాత్రమే ఉండాలి. దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దిక్కుల్లో ఉంటె దరిద్రం అంటున్న వాస్తు నిపుణులు.
దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దిక్కులు అశుభం
మీ బాత్రూమ్‌లో వాటర్ బకెట్ ఎప్పుడూ నీటితో నింపి ఉంచాలి. ఖాళీగా ఉంటే మాత్రం బోర్లించి పెట్టుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.
నీటితో నింపి ఉంచాలి
బాత్రూమ్ డోర్ ముందు అద్దం ఉంచితే ప్రతికూల శక్తులను ఆకర్శిస్తుంది. మీ ఇంట్లో ఇలా ఉంటె వెంటనే తొలగించండి.
డోర్ ముందు అద్దం
బాత్రూమ్ తలుపు తెరిచి ఉంచితే నెగెటివ్ ఎనర్జీ కారణంగా కేరీర్లో అడ్డంకులు రావచ్చు. అందుకే ఇది ఎప్పుడూ మూసి ఉంచాలి.
తలుపు తెరిచి ఉంచితే నెగెటివ్ ఎనర్జీ
మీ బాత్రూమ్‌లో ట్యాప్ లీక్ ఉంటే ఇంట్లో ఆర్థిక నష్టం ఏర్పడవచ్చు. లీక్ అయితే ఆలస్యం చేయకుండా వెంటనే మార్చండి.
ట్యాప్ లీక్
బాత్రూమ్‌లో స్విచ్ బోర్డులు, గీజర్, ఫ్యాన్ వంటివి ఆగ్నేయంలో మాత్రమే అమర్చుకోవాలి. వేరే ఏ దిక్కున ఉంచవద్దు.
స్విచ్ బోర్డులు, గీజర్, ఫ్యాన్
బాత్రూమ్‌కు వెంటిలేషన్ తూర్పు, ఉత్తరం లేదా పడమర దిక్కుగా ఉంచడం ముఖ్యం. మంచి వెంటిలేషన్ ఉంటేనే నెగెటివ్ ఎనర్జీ బయటికి పోతుంది.
వెంటిలేషన్
బాత్రూమ్‌కు మెటల్ డోర్ అమర్చడం ప్రతికూలతను సూచిస్తుంది. దీనికి బదులుగా చెక్క తలుపు అమర్చుకోవాలని పండితులు అంటున్నారు.
మెటల్ డోర్
పూజగది లేదా వంటగదికి అనుకోని బాత్రూమ్ గోడ ఉంచకూడదు. అలాగే బాత్రూమ్ గోడ వైపుగా మంచాన్ని ఉంచడం ప్రతికూలతను సూచిస్తుంది.
బాత్రూమ్ గోడ
బాత్ రూమ్‌లో టైల్స్ కానీ గోడలకు ఎప్పుడూ లేత రంగులనే వాడాలి. ముదురు రంగులు ప్రతికూలతను సూచిస్తున్నాయి.
ముదురు రంగులు వద్దు
మరిన్ని వెబ్ స్టోరీస్
బొటనవేలికి సిల్వర్ రింగ్.. సమస్యలు పోయి.. లైఫ్ అంత స్వింగ్..
మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
రోజుకో ఉసిరి తింటే.. ఆ సమస్యలకు గోరి కట్టినట్టే..