మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. మీ డబ్బు అంత ఆవిరే..
Prudvi Battula
Images: Pinterest
29 October 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉన్న ప్రతిదీ ఇంట్లో కుటుంబ సభ్యులపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
వాస్తు శాస్త్రం
ఇంట్లో చింత చెట్టు ఉంచడం అశుభకరం అంటున్నారు వాస్తు నిపుణులు. ఇది మీ ఇంట్లో ప్రతికూలతకు కారణం అవుతుంది.
చింత చెట్టు
ఇంటి ప్రాంగణంలో చింత చెట్టు ఉంటే వాతావరణం భయంకరంగా మారుతుందని దేశవ్యాప్తంగా చాలామంది హిందువులు నమ్ముతారు.
చింత చెట్టు
రావి చెట్టు ఇంట్లో ఉంటే ప్రతికూలతను తీసుకొస్తుంది. ఇంటి గోడలో లేదా ఏదైనా మూలలో రావి మొక్క పెరిగితే మాత్రం వెంటనే తొలగించండి.
రావి చెట్టు
ముళ్ల మొక్కలు కూడా ఇంట్లో ఉంచకూడదు. వీటిని ఇంట్లో పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బాగా దూరం పెరుగుతుంది.
ముళ్ల మొక్కలు
ఇంట్లో నిమ్మకాయ మొక్కలు ఉంచడం కూడా మంచిది కాదు. దీని కారణం వాస్తు దోషాలు వస్తాయని హిందూ పండితులు అంటున్నారు.
నిమ్మకాయ మొక్కలు
దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య టెన్షన్, ద్వేషం పెరుగుతాయి. అందుకే వెంటనే దానిని ఇంట్లో నుంచి తొలగించడం మంచిది.
నిమ్మకాయ మొక్కలు
ఎండిన మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే తొలగించండి. ఎండిన మొక్కలు ఇంట్లో దుఃఖానికి కారణం అవుతాయి. ప్రతికూలతను పెంచుతాయి.
ఎండిన మొక్కలు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫుడ్స్ చీమలకు ఆహారంగా పెడితే.. అదృష్టం వరిస్తుంది..
పసుపు జుట్టు సమస్యలపై యమపాశం.. ఇలా తీసుకుంటే అన్ని ఖతం..
ఒత్తిడిని లైట్ తీసుకుంటున్నారా.? సంతానోత్పత్తిపై ఎఫెక్ట్..