ఈ ఫుడ్స్ చీమలకు ఆహారంగా పెడితే.. అదృష్టం వరిస్తుంది..
Prudvi Battula
Images: Pinterest
25 October 2025
అన్ని దానాలకంటే అన్నదానం మిన్న అని అంటూ ఉంటారు. ఎంత మందికి అన్నదానం చేస్తే అంత మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు.
దానం
హిందూ పురాణాల ప్రకారం.. చీమలకు ప్రతి రోజూ ఆహారాన్ని అందిస్తే.. 10 వేల మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుందట.
చీమలకు దానం
మనుషులు తిరిగే చోట కాకుండా.. చీమలకు ప్రత్యేకమైన చోటును ఏర్పాటు చేసి అక్కడ చీమలకు ఆహారాన్ని అందించండి.
ప్రత్యేకమైన చోటు
బియ్యం పిండిలో చక్కెర లేదా బెల్లాన్ని కలిపి చీమలకు ఆహారంగా పెడితే ఎంతో మంచి కలుగుతుందని అంటున్నారు పండితులు.
బియ్యం పిండి, చక్కెర లేద బెల్లం
ఆహారాన్ని తిన్న చీమలు మీకు జయం కాలగాలని, విజయం లభించాలని దీవిస్తాయట. వట్టి పంచదార అయినా పెట్టినా మంచిదే.
విజయం
మీరు పూజ చేసిన తర్వాత మిగిలినవి ఓ ఆకులో వేసి పక్కన పెట్టి వదిలేస్తే వాటిని చీమలు ఆహారంగా తీసుకుంటాయి.
పూజ మిగిలినవి
అదే విధంగా తేనెను చీమలకు ఆహారంగా పెడితే మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.
దోషాలన్నీ తొలగిపోతాయి
దానాలు చేస్తే దరిద్రం పోతుంది. దానం ఏమీ చేయడానికి లేనప్పుడు తోటకూర చేసినా పుణ్యమేనట. కాబట్టి మీకు తోచినంత సహాయం, దానం చేస్తూ ఉండండి.
దరిద్రం పోతుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
బొటనవేలికి సిల్వర్ రింగ్.. సమస్యలు పోయి.. లైఫ్ అంత స్వింగ్..
మీ జీన్స్ కొత్తగా కనిపించాలంటే.. ఉతికినప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు..
రోజుకో ఉసిరి తింటే.. ఆ సమస్యలకు గోరి కట్టినట్టే..