మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? 

Prasanna Yadla

07 November 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి 

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

ఏదైనా ఒక విషయం చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి, అప్పుడే మీ మాటకు విలువ పెరుగుతుంది.

అప్పుడే మీ మాటకు విలువ

ఇంకా ఎప్పుడూ నిజమే మాట్లాడే వ్యక్తులతోనే ఉండాలి అప్పుడు మీ మాటలను సమాజంలో అందరూ  గౌరవిస్తారు.

సమాజంలో అందరూ  గౌరవిస్తారు.

ఇంకా  ఒకసారి మాట ఇస్తే దాని కోసం ఎంత దూరం అయినా వెళ్ళాలి అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని నిలబెట్టుకోవాలి

ఎంత దూరం అయినా వెళ్ళాలి 

ఇంకా ప్రతీ విషయానికి స్పందించకుండా మాట్లాడాల్సిన టైం లో మాత్రమే మాట్లాడటం అలవాటు చేసుకోండి.

మాట్లాడటం అలవాటు చేసుకోండి

ఇంకా ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇచ్చినప్పుడే మీరు చెప్పే  మాటలకు కూడా గౌరవం ఉంటుంది

మాటలకు కూడా గౌరవం ఉంటుంది 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్