జాగ్రత్త.. మీ ఇంట్లో ఈ మొక్కలు ఎండిపోతే అది దరిద్రానికి సంకేతమే!
Samatha
07 April 2026
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలను ప్రతి
ఒక్కరూ పాటించాలని చెబుతుంటారు.
వాస్తు
అయితే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో రకరకాల మొక్కలను పెంచుకుంటారు. ఇంటి ముందు, ఇంటిలో పలు రకాల మొక్కలు పెంచుకోవడం కామన్.
మొక్కలు
కొంత మంది ఇంటికి మంచి లుక్ రావాలని మొక్కలు పెంచుకుంటే, మరికొంత మంది అదృష్టం, సంపద కలిసి రావాలని మొక్కలు పెంచుకుం
టారు.
అదృష్టం
అయితే ఇంటిలో మొక్కలు పెంచుకోవడం చాలా మంచిది కానీ, ఇంటిలో ఈ నాలుగు రకాల మొక్కలు ఎండిపోతే దరిద్ర చుట్టుకుంటదంట. అవి ఏవ
ో చూద్దాం.
నాలుగు మొక్కలు
ప్రతి ఒక్కరి ఇంటిలో తులసి మొక్క ఉంటుంది. అయితే తులసి మొక్క ఇంటిలో ఎండిపోవడం అశుభకరం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
తులసి
అదే విధంగా, ప్రతి ఒక్కరూ సంపద పెరగడానికి పెంచుకునే, మనీ ప్లాంట్ మొక్క కూడా ఇంటిలో ఎండిపోవడం అస్సలే మంచిది కాదంట.
మనీ ప్లాంట్
అలాగే శమీ మొక్కను కూడా చాలా మంది తమ ఇంటిలో పెంచుకుంటారు. అయితే ఇది ఎండిపోవడం దరిద్రానికి సంకేతం.
శమీ మొక్క
ఉన్నట్లుండి ఇంటిలోని పూల మొక్కలు ఎండి పోవడం కూడా అస్సలే మంచిది కాదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర
నిపుణులు
పూల మొక్కలు
మరిన్ని వెబ్ స్టోరీస్
మటన్ జున్నులా మెత్తగా ఉడకాలా.. అదిరిపోయే టిప్స్ ఇవే!
పువ్వుల్లో రాజు ఏ పువ్వు తెలుసా?
పరగడుపున నిమ్మకాయ నీళ్లు తాగడం మంచిదేనా?