తొలిసారి వినాయకుడిని నిలబెడుతున్నారా? ఈ తప్పులు చేయకండి
Prasanna Yadla
07 september 2026
Pic credit - Pinterest
మొదటిసారి వినాయకుడిని ప్రతిష్ఠించేటప్పుడు ఇంటిని శుభ్రంగా చేసి రెడీ చేసుకోవాలి.
వినాయకుడిని ప్రతిష్ఠించేటప్పుడు
వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు కావాల్సిన సామగ్రిని రెడీ చేసి పెట్టుకోవాలి
కావాల్సిన సామాగ్రి
ఇది మాత్రం అస్సలు మరువద్దు.. వినాయకుడి విగ్రహాన్ని నేలపై పెట్టకండి.. పీట మీదే పెట్టాలి
ఇది మాత్రం అస్సలు మరువద్దు..
అలాగే, విగ్రహం ప్రతిష్ఠించే దిశ, పూజా విధానం ఇలా అన్ని సూచనలు పాటించాలి.
విగ్రహం ప్రతిష్ఠించే దిశ
విగ్రహాన్ని మొదటిసారి ప్రతిష్ఠించిన వాళ్లు టెన్షన్ పడకుండా భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి
భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి
అలాగే పూజలో వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు వంటి వాటిని నైవేద్యాలుగా పెట్టాలి
ఉండ్రాళ్లు, కుడుములు
పూజా సమయంలో మంత్రాలు చదివి, తెలియనవి తప్పుగా చేయకండి పురోహితుడి సలహా తీసుకోండి.
పురోహితుడి సలహా తీసుకోండి.
ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే
నోట్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..