చాణక్య నీతి: ఈ విషయాల్లో అస్సలు పిసినారితనం పనికిరాదు
Prasanna Yadla
21 october 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
చదువు విషయంలో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అస్సలు సిగ్గుపడకూడదు ఇంకా ఖర్చు చేసే ముందు ఆలోచించాలి
చదువు విషయంలో..
ఇంకా ఆరోగ్యం విషయంలో హాస్పిటల్ కి అయ్యే ఖర్చు గురించి అసలు ఆలోచించకూడదు ఇంకా వెనుకాడకూడదు.
హాస్పిటల్ కి అయ్యే ఖర్చు
ఇంకా కుటుంబం విషయంలో అసలు పిసినారితనం పనికిరాదు ఇంకా వారి అవసరాలను తీర్చాలి
కుటుంబం విషయంలో
ఇంకా ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. ఇంకా డబ్బు ఆదా చేయాలని అసలు చూడకూడదు.
పోషకాహారం
ఇంకా ఆపదలో ఉన్నవారికి ఖచ్చితంగా సహాయం చేయాలి వీరికి చేతనైనంత సాయం చేయాలి
సహాయం చేయాలి
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.