చాణక్య నీతి : రాత్రి ఈ పనులు చేస్తే చాలు మీరే కోటీశ్వరులు!

samatha

19 may 2026

ఆచార్య చాణక్యుడు అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకరిగా పేరుగాంచారు. ఈయన గొప్ప పండితుడు. అన్ని విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.

ఆచార్య చాణక్యుడు

చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా చాలా విషయాలను తెలియజేయడం జరిగింది. అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

నీతి శాస్త్రం

అలాగే ఆయన ఒక వ్యక్తి ధనవంతుడు కావాలి అంటే తప్పకుండా రాత్రి సమయంలో ఈ పనులు చేయాలి  అని తెలియజేశాడు. ఇంతకీ అవి ఏవో చూద్దాం.

ధనవంతులు

ఈరోజు ఎలా గడిచిందో ప్రతీ వ్యక్తి రాత్రి సమయంలో ఆలోచించుకోవాలి.  ఏం నేర్చుకున్నారు? ఏం తప్పులు చేశారు? డబ్బు సంపాదించాడిని ఎలాంటి వర్క్ చేశారో మీకు మీరు ఆలోచించుకోవాలి.

చేసే పనులు పునరావృతం

అదే విధంగా మీరు ఎలా డబ్బు సంపాదించాలి. మనీ పొదుపుకు సంబంధించిన ప్లానింగ్ రాత్రి సమయంలో వేసుకోవాలి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది.

పొదుపు ప్లానింగ్

అలాగే ఎప్పుడూ కూడా రాత్రి పడుకునే ముందు కొద్ది సేపు పుస్తకాలు చదవాలి. దీని వలన మీ తెలివితేటలు పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది.

పుస్తకాలు చదవడం

మీరు నిద్ర పోయే ముందు మీకు మీరు పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోండి. ఇది మీరు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది.

పాజిటివ్‌గా ఆలోచించడం

అదే విధంగా, పడుకునే ముందు తప్పకుండా మీ లక్ష్యం గురించి ఆలోచించాలి. అది మిమ్మల్ని సక్సెస్ అయ్యేలా చేస్తుంది. అందుకే మీ లక్ష్యం గురించి తప్పకుండా ఆలోచించాలి.

లక్ష్యం గురించి ఆలోచించడం