చాణక్య నీతి: నమ్మకమే బంధానికి పునాది.. అది కూలితే అంతా కూలినట్టే!
Prasanna Yadla
02 october 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
నమ్మకం పోగొట్టుకున్న చోట ఏం మిగలదు.. విరిగిపోయిన అద్దంతో సమానం మళ్ళీ అతికించడం లాంటిదే
విరిగిన అద్దంతో సమానం
నమ్మకం లేని సంబంధం ఏదైనా ప్రేమ ఉన్నా దానికి ఎలాంటి విలువ ఉండదు. కాబట్టి , జాగ్రత్తగా ఉండాలి
ఎలాంటి విలువ ఉండదు
ఒక్కసారి నమ్మకం పొతే మళ్ళీ అదే మనిషితో పాత బంధాన్ని సాగించడం చాలా కష్టం.
బంధాన్ని సాగించడం చాలా కష్టం.
నమ్మకం లేని చోట చిన్న చిన్న మాటలు కూడా పెద్ద అనుమానంగా అవుతుంది ఉన్నప్పుడే కాపాడుకోవాలి
ఉన్నప్పుడే కాపాడుకోవాలి
బంధానికి ప్రేమ ఎంత అవసరమో.. నమ్మకం కూడా అంతే అవసరం. అది పొతే దగ్గరగా ఉన్నా మనసులు దూరంగా ఉంటారు
నమ్మకం కూడా అంతే అవసరం
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.