చాణక్యుడి మాటలు గుర్తుపెట్టుకోండి.. ఇలాంటి వారికి సాయం చేస్తే మీకే నష్టం!
Prasanna Yadla
06 october 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
చాణుక్యుడు చెప్పిన దాని ప్రకారం తప్పులు చేసుకుంటూ పోయే వాళ్ళకి పదేపదే సాయం చెయ్యకూడదు
తప్పులు చేసే వాళ్ళకి
అలాగే, మోసం చేసే వాళ్ళకి గుడ్డిగా సాయం చేయకండి అది మీకు అస్సలు మంచిది కాదు
గుడ్డిగా సాయం చేయకండి
ఇంకా కృతజ్ఞత లేని మనుషులకు మనకి సంబంధించిన ఏ విషయాలు కూడా వారి జీవితంలోకి వెళ్ళకూడదు
కృతజ్ఞత లేని మనుషులు
ఇంకా వేమి సమయం, డబ్బు, శక్తిని వీరి కోసం పదేపదే పెట్టడం అంత మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు
సమయం, డబ్బు
తన తప్పులను మార్చుకోలేని వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు
ఎలాంటి ప్రయోజనం ఉండదు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.