చాణక్యనీతి :  స్త్రీలోని ఈ లక్షణాలే ఆమెను రాణిని చేస్తాయి!

14  September 2025

Samatha

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గొప్ప పండితుడు. ఎన్నో విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి.

చాణక్యుడు చాలా విషయాల గురించి వివరంగా తెలియజేశాడు. ముఖ్యంగా ఈయన మహిళలకు సంబంధించిన అనేక విషయాలు తెలిపారు.

అలాగే చాణక్యుడు ఒక స్త్రీకి ఉండే లక్షణాలే, ఆమెను మహారాణిలా లేదా బిచ్చగాడిలా మార్చుతుందంట. దాని  గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

చాణక్యుడు మంచి లక్షణాలు ఉన్న  స్త్రీ ఇంటికి ఆనందం శ్రేయస్సు తీసుకొస్తుంది. అలాగే చెడు అలవాట్లు ఆ ఇంటిని నరకంగా మార్చుతాయని తెలిపారు.

అయితే స్త్రీలోని ఎలాంటి లక్షణాలు ఆమెను రాణిలా మార్చుతాయి? ఎలాంటి లక్షణాలు వారిని పేదవారిగా మార్చుతాయో ఇప్పుడు చూద్దాం.

చాణక్య నీతి ప్రకారం కష్టపడి చేసే ప్రతి మహిళ తమ సమస్యకు పరిష్కారం కనుగొటుంది. ఆమె ఇంటికి గౌరవం  తీసుకరావడమే కాకుండా జీవితంలో పురోగతి సాధిస్తుందంట.

అదే విధంగా ఏ మహిళ అయితే పొదుపును అలవాటు చేసుకుంటుందో, ఆ మహిళ చాలా తెలివైనదే కాకుండా, ఇంటిని ఎప్పుడూ అప్పుల్లో కూరుకపోకుండా చేస్తుందంట.

చాణక్యుడి ప్రకారం ఏ స్త్రీకి అయితే ఓపిక ఎక్కువ ఉండటం, కోపాన్ని అదుపు చేసుకుంటుందో, ఆమె ఇంటిని కాపాడటంలో ముందు ఉంటుందంట.