చాణక్య నీతి: పాము కంటే ప్రమాదకరం ఇలాంటి స్నేహితులు.. జాగ్రత్త!

Prasanna Yadla

08 october 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి 

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

స్నేహితుల మీరు ఎంచుకునేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది 

చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది 

అయితే, మీరు చెడు లక్షణాలు ఉన్న స్నేహితులకు దూరం ఉండాలి వీళ్ళు పాముల లాంటివారని చాణుక్యుడు చెబుతున్నారు

పాముల లాంటివారని

తల్లిదండ్రుల కోసం ఆశలు పని చేయని వారిని, వారిని తక్కువ చేసిన అత్యంత దుర్మార్గులని చాణుక్యుడు చెబుతున్నారు 

తల్లిదండ్రుల కోసం 

చాణక్యుడి నీతి ప్రకారం, మత్తు పదార్థాలకు బానిసలుగా అయ్యే వాళ్ళకి దూరం ఉండాలి

మత్తు పదార్థాలకు బానిసలుగా

భార్య పిల్లలను గాలికి వదిలేసి  అస్సలు పట్టించుకోకుండా స్వార్థపూరితంగా ఉండేవాళ్లు పాములు లాంటి వాళ్లు 

స్వార్థపూరితంగా ఉండేవాళ్లు 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్