మీ భార్యకు ఈ రకమైన స్నేహితులు ఉన్నారా?

Prasanna Yadla

05 october 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి 

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు బయట వారి వల్ల కూడా జరుగుతుంది 

చిన్న చిన్న గొడవలు 

మీ భార్య స్నేహితుల విషయంలో కూడా మీరు జాగ్రత్త ఉండాలి.  ఇంకా చెడు అలవాట్లు ఉన్న వారికీ కూడా  దూరంగా ఉండాలి. 

చెడు అలవాట్లు ఉన్న వారికీ

 కుటుంబ సంబంధాలను అర్ధం చేసుకొని వాళ్ళని  దూరం పెట్టాలి లేదంటే కొత్త సమస్యలు వస్తాయి 

కొత్త సమస్యలు వస్తాయి 

ఇంకా తమ సంపద, ఆస్తుల గురించి ఎప్పుడూ కూడా చెప్పొద్దు ఇంకా గొప్పలు  చెప్పుకునే వాళ్ళకి దూరం ఉండాలి  

గొప్పలు  చెప్పుకునే వాళ్ళకి

అలాగే మీరు ఇతరులతో పోల్చుకోవడం, ఇంకా అనవసరమైన కోరికలు ఉన్న కుటుంబంలో సంతోషం ఉండదు 

ఇతరులతో పోల్చుకోవడం

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్