చాణక్య నీతి: అప్పు ఇచ్చినా, తీసుకున్నా ఈ నియమాలు పాటించండి..
Prasanna Yadla
18 october 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
మీరు ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు కానీ తీసుకునే ముందు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా? లేదా అని తెలుసుకోవాలి.
తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా?
ఇంకా మీ అవసరాలకు ఇబ్బంది కలిగేలా ఉంటే అది ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు
ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు
ఇంకా మీరు అప్పు ఇచ్చేటప్పుడు తిరిగి చెల్లించే డేటును కూడా ముందుగానే స్పష్టంగా చెప్పాలి
ముందుగానే స్పష్టంగా చెప్పాలి
ఇంకా దగ్గరి వారైనా సరే, మీరు డబ్బులు ఇచ్చినప్పుడు మాటల కంటే ఒప్పందానికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలి.
మంచి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇంకా అప్పు తీసుకునే ముందు ఎలా తిరిగి చెల్లించాలో కూడా ముందే మీరు ఒక ప్రణాళిక వేసుకోవాలి.
ఒక ప్రణాళిక వేసుకోవాలి
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.