చాణక్య నీతి : ఎంత దగ్గరి వాళ్లు పిలిచినా ఈ 5 చోట్లకు వెళ్లకూడదు!
samatha
18 may 2026
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన చాలా విషయాల గురించి గొప్పగా తెలియజేశారు.
ఆచార్య చాణక్యుడు
అదే విధంగా ఒక వ్యక్తి ఎంత దగ్గరి వాళ్లు పిలిచినా సరే అస్సలే 5 చోట్లకు వెళ్లకూడదని తెలియజేశాడు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
దగ్గర వారు పిలిచిన
చాణక్య నీతి ప్రకారం ప్రతి ఒక్కరికీ తన జీవనమే మార్గదర్శి, స్నేహం, బంధుత్వం ప్రతీదానికి ఒక హద్దు ఉంటుంది. అందుకే ఎంత దగ్గరి వాళ్లైనా సరే కొన్ని ప్రదేశాలకు వెళ్లకూడదంట.
వెళ్లకూడని ప్రదేశాలు
చాణక్యుడి ప్రకారం, ఎక్కడైతే మీకు కనీస గౌరవం, మర్యాదలు లభించవో, అలాంటి చోటుకు అస్సలే వెళ్లకూడదు అంటున్నాడు చాణక్యుడు.
గౌరవం లేని చోటు
అదే విధంగా క్రమశిక్షణ లేని చోటుకు కూడా అస్సలు వెళ్లకూడదు, అక్కడ అధర్మమే రాజ్యం ఏలుతుందని చెబుతున్నాడు చాణక్యుడు.
క్రమశిక్షణ లేని చోటు
అదే విధంగా ఎక్కడైతే జనం నివసించరో, ఎక్కడైతే ప్రజలకు చట్టం పట్ల భయం ఉంటుందో, దుర్మార్గుల ఆగడాలు ఎక్కవగా ఉంటాయో, అక్కడ అడుగు పెట్టకూడదు.
జనం నివసించని చోటు
అలాగే ఎక్కడికి వెళ్లితే మనం జీవనం కొనసాగించలేమో, మనం కెరీర్ పరంగా ఎదగలేమో, అక్కడికి అస్సలే వెళ్లకూడదంట.
కెరీర్
ఇలాంటి చోట్లకు ఎప్పుడూ వెళ్లకూడదు, ఎంత దగ్గరి వారైనా సరే, ఎంత మంచి మిత్రుడైనా సరే, ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకూడదని చాణక్యుడు తెలుపుతున్నాడు