చాణక్య నీతి: సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వ్యక్తులకు దూరంగా ఉండండి!
Prasanna Yadla
09 october 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
స్వార్థపరుడు మీ పక్కన అస్సలు ఉండకూడదు వాళ్ళు ఎప్పుడైనా మీకు హాని చేస్తారూ దూరంగా ఉండాలి
స్వార్థపరుడు
ఇలాంటి మనుషులు మీరు ఎదగడానికి హెల్ప్ చెయ్యరు వీళ్ళు మంచి సలహా ఇవ్వకపోవచ్చు.
మంచి సలహా ఇవ్వకపోవచ్చు
ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళతో మీ విషయాలు పంచుకోవద్దు ఇంకా అదే ఆలోచనలను ఇవ్వడానికి ప్రయత్నిస్తారు
మీ విషయాలు పంచుకోవద్దు
ఇలాంటి వాళ్ళు ఏదైనా పరిస్థితులు నుంచి పారిపోవాలని చెబుతారు. ఇంకా అలాంటి వారి సలహాలు గందరగోళాన్ని సృష్టిస్తాయని చెబుతున్నారు.
పారిపోవాలని చెబుతారు.
చాణక్యుడి నీతి ప్రకారం, జీవితంలో బలమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలి
బలమైన నిర్ణయాలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.