చాణక్యనీతి:భర్తకు ఈ లక్షణాలు ఉంటే ఆ భార్యకు అదృష్టమే!
Samatha
28 August 2025
Credit: Instagram
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మానవ వాళికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశారు.
అలాగే ఆయన భార్య, భర్తల బంధం గురించి ఆ చార్య చాణక్యుడు తెలియజేశారు. ముఖ్యంగా భర్తకు ఈ లక్షణాలు ఉంటే భార్యకు అదృష్టంమంట.
కాగా, భర్తకు ఏ లక్షణాలు ఉంటే భార్యకు కలిసి వస్తుందో, ఆ స్త్రీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం.
కాగా, భర్తకు ఏ లక్షణాలు ఉంటే భార్యకు కలిసి వస్తుందో, ఆ స్త్రీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం.
చాణక్యుడి ప్రకారం ఆదర్శవంతమైన భర్త ఎల్లప్పుడూ భార్యను అర్థం చేసుకోవడమే కాకుండా, ఓపికగా ఉంటాడంట.
అలాగే భార్య చెప్పేది శ్రద్ధగా విని తొందర పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇంట్లో శాంతి ఉండేలా చూసుకుంటాడంట.
భర్త ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. నిజాయితీగల భర్త అతను తన భార్య నుండి ఏదీ దాచడు, ఆమెను నమ్ముతాడు. నిజాయితీ సంబంధాన్ని బలపరుస్తుంది.
భార్యను గౌవరవించడం అనేది భర్తకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. చాణక్యుడి ప్రకారం భర్త భార్యను అవమానించడంచ ఎగతాళి చేయడం చాలా తప్పు అంట.
కష్టపడి పనిచేసే భర్త దొరకడం చాలా అదృష్టం అంట. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ చాలా ఆనందంగా, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది అంటున్నాడు చాణక్యుడు.