చాణక్య నీతి : ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అదృష్టం, ఇంటినిండా ఆనందం!

samatha

17 may 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు ,తత్వవేత్త. ఈయన తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.

ఆచార్య చాణక్యుడు

అదే విధంగా చాణక్యుడు ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన  జీవిత భాగస్వామి ఎంపికపై కూడా పలు సూచనలు చేశారు.

జీవిత భాగస్వామి

చాణక్యుడి ప్రకారం చాలా మంది జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో అందానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కానీ ఇది సరైనది కాదు అని ఆయన తెలియజేశారు.

అందం కాదు

ఆ చార్య చాణక్యుడి ప్రకారం వివాహం చేసుకునే ముందు అందం చూడకూడదు. మీ భాగస్వామి గుణ గణాలు చూడటం చాలా ముఖ్యం అని చాణక్యుడు తెలియజేస్తున్నాడు.

గుణం

అలాగే సంపాదించిన డబ్బును పొదుపు చేసే గుణం ఉన్న ఆమె, అలాగే ఆదాయానికి మించి ఖర్చు పెట్టని మహిళను వివాహం చేసుకోవాలి.

పొదుపు చేయడం

అంతే కాకుండా కుటుంబ పరువు కాపాడే మహిళను, చదువుకొని మంచి తెలివి తేటలు ఉన్న మహిళను వివాహం చేసుకోవడం చాలా మంచిది.

తెలివి తేటలు

అదే విధంగా రూపవతి మాత్రమే కాకుండా గుణవతి, కష్టంలో భర్తకు తోడు ఉండే అమ్మాయి. ఎంత కష్టం వచ్చినా భర్తను వదలకుండా ఉండే మహిళను వివాహం చేసుకోవాలి.

కష్టంలో భర్తకు తోడు ఉండటం

అలాగే తక్కువ మాట్లాడటం, ఎక్కువగా వాదించకుండా, తన కుటుంబ పరువు కాపాడే మహిళను వివాహం చేసుకోవడం చాలా మంచిదంట.

తక్కువగా మాట్లాడటం