ఇలాంటోళ్ళు  పాములు, తేళ్ల కంటే చాలా డేంజర్ 

Prasanna Yadla

16 November 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

అసూయపడే వాళ్ళకి మీ పక్కన నిలబడే అర్హత కూడా ఇవ్వకూడదు ఇది మీకే చాలా ప్రమాదం 

నిలబడే అర్హత కూడా ఇవ్వకూడదు 

ఇంకా స్వార్థపరులైన వ్యక్తులకు కూడా మీరు కొంచం దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది.

స్వార్థపరులైన వ్యక్తులకు

ఇంకా కష్ట సమయంలో సహాయం అడిగేవాళ్ళని ఎక్కువగా నమ్మకండి వీరు అవసరం తరువాత విసిరి వేస్తారు

ఎక్కువగా నమ్మకండి 

ఎందుకంటే కొందరు మీ విజయాన్ని చూసి ఇంకా అసూయతో మిమ్మల్ని కిందకు దించాలని ట్రై చేస్తుంటారు 

 మిమ్మల్ని కిందకు దించాలని

అహంకార, స్వార్థపరులను అస్సలు నమ్మకూడదు. ఇంకా వీళ్ళు మీ వెనుక నుండి ఎత్తులు వేస్తారు

స్వార్థపరులను

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్