చాణక్య నీతి :వివాహం తర్వాత ఈ నాలుగు తప్పులు చేస్తే మీ జీవితం నరకమే!
Samatha
07 April 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.
ఆచార్య చాణక్యుడు
ముఖ్యంగా చాణక్యుడు బంధం, బంధుత్వాలు, వైవాహిక జీవితం ఇలా వీటి గురించి చాలా గొప్ప తెలియజేయడం జరిగింది.
బంధాలు బంధుత్వాలు
అదే విధంగా ఒక వ్యక్తి వివాహం తర్వాత ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి తప్పులు చేయడం వలన వైవాహిక జీవితం నరకంగా మారుతుందో తెలియజేయడం జరిగింది.
వైవాహిక జీవితం
ప్రతి పురుషుడు తమ వైవాహిక జీవితం ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా నాలుగు విషయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలంట. అవి ఏవో చూద్దాం.
చేయకూడని తప్పులు
పురుషుడు వివాహం జరిగిన తర్వాత కూడా మరొక స్త్రీ పట్ల ఆకర్షణ కలిసి ఉంటే, అతని వైవాహిక జీవితం నాశనం అవుతుందంట.
పరాయి స్త్రీపై ఆకర్షణ
చాణక్యుడి ప్రకారం, ఏ పురుషుడు అయితే తమ భార్యను వస్తువుగా భావించి, తనకు గౌరవం, స్వేచ్ఛ ఇవ్వడో, అతని వైవాహిక జీవితం నాశనం అవుతుందంట.
తమ భార్యకు స్వేచ్ఛనివ్వకపోవడం
అలాగే ప్రతి పురుషుడు తమకు పిల్లను ఇచ్చిన అత్తమామల పట్ల చాలా గౌరవంగా ఉండాలంట. లేకపోతే ఇద్దరి మధ్య చీలిక ఏర్పడుతుంది.
అత్తమామలపై గౌరవం లేకపోవడం
వివాహం తర్వాత ప్రతి పురుషుడు నిజాయితీగా ఉండాలి. భార్యను మోసం చేస్తే మాత్రం అది అస్సలే మంచిది కాదంట, దీని వలన ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది.