తక్కువ బడ్జెట్‌లో వినాయకుడి మండపం రెడీ చేయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
Samatha
23 August 2025
Credit: Instagram
వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది. ఆగస్టు 27 బుధవారం రోజున ప్రతి ఒక్కరూ వినాయకుడి పుట్టిన రోజును జరుపుకుంటారు.
ప్రతి గల్లీలో గణపతి బప్పా మోరియా అంటూ.. వినాయకుడిని మండపంలో ప్రతిష్టించి, పూజలు , భజనలు చేస్తుంటారు
అయితే మరో ఐదు రోజుల్లో వినాయక చవితి రానుండటంతో చాలా మంది ఇప్పటికే గణేష్ మండపాల కోసం డెకరేషన్ ఎలా చే
యాలని ఆలోచిస్తుంటారు.
అయితే ఇప్పుడు మనం తక్కువ బడ్జెట్‌లో అద్భుతంగా వినాయకుడి మండపాలను ఎలా రెడీ చేయాలో చూద్దాం.
గణేశోత్సవాలకు మండపాన్ని కృత్రిమ పూలతో అందంగా రెడీ చేయవచ్చును. తక్కువ బడ్జెట్‌లో ఇలా అలంకర
ించిన మండపం చాలా బాగుంటుంది.
గణపతి కోసం రంగు రంగుల చీరలతో బ్యాడ్రాప్ తయారు చేయవచ్చును. ఇది తక్కువ బడ్జెట్‌లో చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది.
పేపర్ బ్యాక్ డ్రాప్ కూడా బెస్ట్. తక్కువ బడ్జెట్‌లో పేపర్లతో రకరకాలుగా అందంగా వినాయకుడి మండపాన్ని తయారు చేయవచ్చును
.
ఇప్పుడు చాలా రకాల డిజైనింగ్ వాల్ పేపర్స్ అందుబాటులోకి వచ్చాయి. అలా అందమైన వాల్ పేపర్స్‌తో కూడా వినాయకుడి మండపం తయా
రు చేయవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : గప్ చుప్..మనసులోని మాట ఎవరికి చెప్పకూడదో తెలుసా?
టమాటో రసం టేస్టీనే కాదండోయ్..దీంతో పుట్టెడు లాభాలు!
ఇంటలీజెన్స్ వ్యక్తుల్లో ఉండే మంచి అలవాట్లు ఇవే.. మీలో ఉన్నాయా?