టమాటో రసం టేస్టీనే కాదండోయ్..దీంతో పుట్టెడు లాభాలు!
Samatha
21 August 2025
Credit: Instagram
చాలా మందికి ఇష్టమైన రసాల్లో టామాటో రసం ఒకటి. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా దీని వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయం
ట.
కాగా ఇప్పుడు మనం టామాటో రసం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేవి? దీని వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.
టమాటో రసంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి కణాలను రక్షించి, చర్మాన్ని నిగారింపులా చేస్తాయంట
.
టామాటో రసం ఎముకల ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య ని
పుణులు.
టమాటో రసం విటమిన్ సి, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, తక్షణ శక్తిని అందిస్తాయంట.
టమాటో సూప్ లో లైకోఫీన్ ఉంట్టుంది, ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కాల్షియం ఉండటం వలన ఎముకల బలానిక
ి మంచిది.
బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది చాలా మంచిది. ఎందుకంటే? దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన కడుపు నిండిన భావన కలిగించి, బరువు
నియంత్రణలో ఉంచుతుంది.
టమాటో రసంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
వర్షాకాలంలో వాము ఆకులతో అద్భుత ప్రయోజనాలు!
చేదు చేసే మేలు తెలుసా? కాకరకాయ తింటే ఎన్ని లాభాలంటే?
వద్దు బాబోయ్..అతి ఉప్పుతో అనేక సమస్యలు!