బాబా వంగ చూపు ఎలా పోయింది.. అతీంద్రియ శక్తులు వెనుక అసలు కథ
Prasanna Yadla
06 october 2026
Pic credit - Pinterest
బాబా వంగ మనందరికీ సుపరిచితమే ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బల్గెరియా ఆమె సొంతూరు 1911 లో జన్మించారు.
బాబా వంగ
12 ఏళ్ల వయస్సులో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు వర్షం భారీగా పడటంతో పిడుగులు కూడా పడ్డాయి
పిడుగులు పడ్డాయి
అయితే.. బాబా వంగ ఒక్కటే వర్షంలోనే ఉండిపోయింది. పిడుగు పడే సమయంలో బాబా వంగ చూడటంతో ఆమె తన చూపును కోల్పోయింది.
వర్షంలోనే ఉండిపోయింది
ఆ దెబ్బతో ఆమె చూపు మొత్తం పోయింది తనకు కళ్లు కనిపించనప్పుడు చాలా చాలా ఏడ్చిందని అంటున్నారు .
చూపు మొత్తం పోయింది
ఆ తరువాత హాస్పిటల్ తీసుకువెళ్లినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. పిడుగు ప్రభావం వల్ల చూపు పోయిందని వైద్యులు చెప్పారు .
పిడుగు ప్రభావం వల్ల
ఆ తరువాత ఆమెకు అతీంద్రియ శక్తులు వచ్చాయని అక్కడి వారు చెబుతున్నారు. చూపు లేకపోయిన ఎవరి సాయం తీసుకోకుండా
తాను చేసుకునేదట
అతీంద్రియ శక్తులు
ఇంకా ఆమె తన గదిలో దైవదూతలతో మాట్లాడేదని చెబుతున్నారు. కొన్నిరోజుల తరువాత బాబా వంగ భవిష్యత్తును ఊహించి.. చెప్పడం స్టార్ట్ చేసిందని అంటున్నారు
భవిష్యత్తును ఊహించి
ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు