అమావాస్య రోజు పొరపాటున కూడా చేయకూడని పనులివే.. చేస్తే దరిద్రం మీ చుట్టే,అన్నింట్లో నష్టమే!
Samatha
07 April 2026
అమావాస్య వచ్చేస్తోంది. అయితే ఈరోజున కొన్ని పనులు చేయడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. అవి ఏవో చూద్దాం.
అమావాస్య
ప్రతి మాసంలో అమావాస్య అనేది తప్పకుండా వస్తుంది. ఇక అమావాస్య చాలా పవిత్రమైనదే కాకుండా, ఈ రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా
ఉంటుందని చెబుతుంటారు.
ప్రతికూల శక్తులు
అయితే అమావాస్య రోజు కొన్ని పనులు చేయడం అస్సలే మంచిది కాదు అంటారు. దీని వలన అనేక సమస్యలు వస్తాయని చెబుతారు పండితులు.
చేయకూడని పనులు
అయితే ఏప్రిల్ 17న అమావాస్య వస్తుంది. అయితే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూ
ద్దాం.
ఏప్రిల్ 17న అమావాస్య
అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో గోర్లు కత్తిరించకూడదంట. ఇలా చేయడం వలన పాపం చుట్టుకుంటుందని చెబుతున్నారు నిపుణులు.
గోర్లు కట్ చేయడం
అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో జుట్టు కత్తిరించకూడదు, క్షవరం చేయించుకోకూడదు, దీని వలన ప్రతికూల శక్తుల ప్రభ
ావం మీ మీద పడుతుందంట.
జుట్టు కట్ చేయడం
అలాగే అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించడం అశుభకరం. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కొత్త బట్టలు ధరించకూడదంట. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుంది.
కొత్త బట్టలు ధరించడం
నోట్ : పై సమాచారం, నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడని సమాచారం, దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు.
ముఖ్య గమనిక
మరిన్ని వెబ్ స్టోరీస్
మటన్ జున్నులా మెత్తగా ఉడకాలా.. అదిరిపోయే టిప్స్ ఇవే!
పువ్వుల్లో రాజు ఏ పువ్వు తెలుసా?
పరగడుపున నిమ్మకాయ నీళ్లు తాగడం మంచిదేనా?