చాణక్య నీతి: ఒత్తిడిని తగ్గించే మూడు ముఖ్యమైన సూత్రాలు..
Prasanna Yadla
26 october 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
మనకి సంబంధం లేని విషయాల గురించి పదే పదే ఆలోచిస్తూ మీరు మనశ్శాంతిని అస్సలు కోల్పోవద్దని చాణక్య నీతి చెబుతుంది.
మనశ్శాంతి
ఇంకా ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం దొరకదు ఇక అలాంటి సమయంలో కొంచం ఓర్పుతో ఉండాలి.
వెంటనే పరిష్కారం దొరకదు
ఇంకా మీరు గతంలో చేసిన తప్పులను పదేపదే గుర్తుచేసుకోకండి. ఇంకను వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.
వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.
ఇంకా మీరు భవిష్యత్తు గురించి మరి ఎక్కువగా భయపడకుండా మీ ప్రస్తుత పనిపై దృష్టి పెట్టాలి.
భవిష్యత్తు గురించి
అలాగే ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలనే దాని గురించి ఆలోచించడం మానేయండి ఇంకా మన విలువలు, లక్ష్యాల గురించే ఆలోచించాలి.
విలువలు, లక్ష్యాల గురించే
అలాగే మీరు పక్క వాళ్ళతో పోల్చుకోవడం మానేసి మీ సామర్థ్యాలు ఏంటో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి
సామర్థ్యాలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.