హెల్తీ విలేజ్ ఫుడ్ వింగర్ బీన్స్ .. సూపర్ ఫుడ్.. ఎన్ని ప్రయోజనాలంటే
20 June 2025
Pic Credit: Pexel
TV9 Telugu
వింగర్ బీన్స్‌లో ప్రోటీన్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర పునరుత్పత్తికి, కండరాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
వింగర్ బీన్స్‌లో ఐరన్ , కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకల బలానికి, రక్త హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదపడుతుంది.
వింగర్ బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, కోలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వింగర్ బీన్స్ సొంతం. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నివారించి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
విటమిన్ A , విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తాయి. ఇమ్యూనిటీను పెంచుతాయి.
వింగర్ బీన్స్ హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హార్ట్ డిసీజ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
వింగర్ గింజలను పచ్చిగా లేదా కూరగా తినొచ్చు. వీటి ఆకులను ఆకుకూరలా వండవచ్చు. వింగర్ బీన్ విత్తనాలతో నూనె తీస్తారు. వేరుని కూడా తింటారు.
వింగర్ బీన్స్ పౌష్టిక విలువలతో నిండిన సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. కనుక వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో చెత్తను వేయడానికి వాస్తు నియమాలు.. ఏ దిశలో వేయాలంటే
ఈ 5 ప్రదేశాలలో ఇంటిని నిర్మిస్తే నరకంతో సమానం.. ఆ ప్రదేశాలు ఏమిటంటే..
ఇంట్లో మిరప మొక్కలను పెంచడం శుభమా లేక అశుభమా తెలుసుకోండి