మీ ఇంట్లో భార్య, తల్లి గొడవ పడితే భర్తగా మీరు చేయాల్సిన పని ఇదే!
Prasanna Yadla
14 November 2026
Pic credit - Pinterest
మీ భార్య ఏం చెబుతోంది, తల్లిని ఎందుకు అంతలా తల్లడిల్లుతోంది అనే విషయాలను ప్రశాంతంగా వినండి. ఎవర్ని తప్పుగా నిర్ణయించకండి.
ఎవర్ని తప్పుగా నిర్ణయించకండి
తల్లి అయినా, భార్య అయినా ఇద్దరికి మీ జీవితంలో సమానమైన అర్హత ఇవ్వాలి. ఒకరి ముందు ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడకండి.
ఎవరి వైపు ఉండకండి
గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఇంకా పెద్దగా చేయకండి అలాగే మీ తీర్పు కూడా చెప్పకుండా కోపం తగ్గిన తర్వాత మాట్లాడండి.
మీరు ఇంకా పెద్దగా చేయకండి
మీరు పెళ్లి చేసుకున్న మీ భార్యకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఆమెకు ప్రేమ అవసరం.
ఆమెకు మీ ప్రేమ అవసరం
ఇంకా ఎన్నో ఏళ్ళ నుంచి మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీ తల్లికి కూడా గౌరవం ఇవ్వాలి. ఆమెను నిర్లక్ష్యం చేయకండి
మీ తల్లికి కూడా గౌరవం ఇవ్వాలి
మీరు చేయాల్సిన మొదటి పని ఇద్దరితో విడివిడిగా మాట్లాడండి అసలు సమస్య ఏంటో వివరంగా తెలుసుకోండి.
ఇద్దరితో విడివిడిగా మాట్లాడండి
మొత్తం విన్న తరవాత ఇంట్లో కొన్ని హద్దులు పెట్టండి దాని బట్టి మీ తల్లి, భార్య నడుచుకోవాలని గట్టిగా చెప్పండి
ఇంట్లో కొన్ని హద్దులు పెట్టండి
ఆ తరువాత మీ తల్లితో ప్రేమగా మాట్లాడండి, భార్యతో సమయం గడపండి. మీ ప్రేమ కోసం పోటీపడే పరిస్థితి తీసుకురాకండి
పోటీపడే పరిస్థితి తీసుకురాకండి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..