విమానంలో కొబ్బరికాయ నిషిద్ధం.. ఎందుకంటే.?

Prudvi Battula 

Images: Pinterest

01 November 2025

తక్కువ సమయంలో గమ్యానికి చేర్చేది విమానం మాత్రమే. విమానాల్లో ప్రయాణించే సమయంలో తీసుకెళ్లకుండా నిషేధించిన అనేక అంశాలు ఉన్నాయి.

విమానం నిషేధించిన అంశాలు

కొన్ని రకాల పండ్లను విమానంలో తీసుకెళ్లడం జైలుకు దారి తీస్తుంది. వీటిలో తీసుకెళ్లలేనిదీ కొబ్బరికాయ కూడా ఒకటి.

కొన్ని రకాల పండ్లు

నిజానికి భారతీయులు కొబ్బరికాయని దేవుని పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హిందువులు ప్రతి కార్యక్రమంలో ఇది వినియోగిస్తారు.

కొబ్బరికాయ

కానీ కొబ్బరికాయను విమాన ప్రయాణంలో తీసుకెళ్లడం మాత్రం పూర్తిగా నిషేధించారు. దీనికి చాల బలమైన కారణమే ఉంది.

బలమైన కారణమే ఉంది

నిజానికి, ఎండు కొబ్బరికి మండే స్వభావం ఉన్నందున ప్రమాదం జరగవచ్చు. ఈ కారణంగా విమానాల్లో తీసుకెళ్లడంపై నిషేధం ఉంది.

మండే స్వభావం

మొత్తం కొబ్బరికాయలను కూడా విమానాల్లోకి అనుమతించరు. ఎందుకంటే ప్రయాణంలో త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంది.

త్వరగా కుళ్లిపోయే అవకాశం

ఇది కాకుండా, మత్తు పదార్థాలను విమానంలో తీసుకెళ్లడం కూడా నిషేధించడం జరిగింది. కానీ ఆల్కహాల్ మాత్రం సర్వ్ చేస్తారు.

మత్తు పదార్థాలు

అలాగే మరికొన్ని వస్తువులు కూడా విమాన ప్రయాణం సమయంలో తీసుకొని వెళ్లడం నిషేదించారు. తీసుకొని వెళ్తే మాత్రం జైలుకే.

మరికొన్ని వస్తువులు