ఆ దేశాల్లో నో టాక్స్.. పౌరులు దమ్మిడీ కూడా కట్టరు..
08 September 2025
Prudvi Battula
ఏ దేశాన్నైనా నడపాలంటే ప్రభుత్వానికి డబ్బు అవసరం ఉంటుంది. ఇందు కోసం ప్రజల నుంచి పన్నుల రూపంలో సేకరిస్తుంది.
రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు వంటి సామాన్య ప్రజలకు అందించే సౌకర్యాలు, అన్ని అభివృద్ధి పనులు పన్నుల డబ్బు నుండి జరుగుతాయి.
ఈ సౌకర్యాలన్నింటికీ ప్రతిఫలంగా, ప్రభుత్వం సామాన్య ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తుంది. ఆదాయపు పన్ను, GST లాగా..!
పన్ను విధించని దేశాలు చాలా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..! అక్కడ ప్రజలు ప్రబుత్వానికి టాక్స్ కట్టారు.
గల్ఫ్ దేశాలు, కొన్ని యూరోపియన్ దేశాలు సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ఆదాయపు పన్ను విధింపు ఉండదు.
ఈ దేశాలు చమురు నిల్వలు, గ్యాస్, పర్యాటకం, విలువ ఆధారిత పన్ను నుండి అత్యధికంగా సంపాదిస్తాయి. అందుకే పౌరులను పన్ను రహితంగా ఉంచుతాయి.
అటువంటి పరిస్థితిలో భారతదేశంలో ప్రజలను పన్ను రహితంగా ఎందుకు చేయలేము అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది.
ఇది మంచి ఆలోచన అయినప్పటికీ భారతదేశం వంటి అధిక జనాభా కలిగిన దేశాలు అభివృద్ధి పనులను చేపట్టడానికి పన్నులు విధించాల్సి ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ రాశుల వారు అదృష్టానికి కేరాఫ్ అడ్రస్..!
మీ బ్రష్ ఇన్ని రోజులకు మార్చితేనే మీ పళ్ళు సేఫ్..
ఇలా రెస్టారెంట్ GST స్కామ్‌ను తెలుసుకొంటే.. మీ మనీ సేవ్..