భూమిపై ఆక్సిజన్ కనుమరుగైతే.?
TV9 Telugu
20 November 2024
భూమిపై ఉన్న జీవరాశి మొత్తనికి ఆక్సిజన్ ఎంతో అవసరం. అలాంటిది అదృశ్యమైతే మాత్రం ఓజోన్ పొర కనుమరుగవుతుంది.
చాలా ఆక్సిజన్ అణువులు ఓజోన్ పొరలో ఉంటాయి. ఇది సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి మనలను రక్షిస్తుంది.
ఓజోన్ పోరా లేకపోవడంతో భూమిపై వేడి విపరీతంగా పెరిగిపోతుంది. వేడిగా ఉంటే అనేక చర్మ వ్యాధులు రావడం మొదలవుతుంది.
భూమండలం ఉన్న ఆక్సిజన్ మొత్తం కనుమరుగైపోతే మనకి ఆకాశం ఎప్పటిలా కాకుండా పూర్తిగా నల్లగా కనిపిస్తుంది.
భూమిపై ఉన్న ఆక్సిజన్ మొత్తం కనుమరుగైపోవడం వల్ల చుట్టుపక్కల గాలిలో ఒత్తిడి తీవ్ర స్థాయిలో తగ్గుతుంది.
భూమిపై అస్సలు ఆక్సిజన్ లేకపోవడంతో గాలి ఒత్తిడి బాగా తగ్గిపోవడం కారణంగా మన చెవి లోపలి భాగం పగిలిపోతుంది.
భూమిపై ఉన్న ఆక్సిజన్ మొత్తం కనుమరుగైపోవడం వల్ల భూమి కణాలలో హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఏమి ఉండదు.
ఆక్సిజన్ లేకపోవడం కారణంగా భూమిపై ఉన్న అన్ని జీవుల శరీరంలోని కణాలు కూడా నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎయిర్ ఫ్రయర్తో ఆయిల్ లెస్ పూరీలు ఎలా చేయాలంటే?
కొత్తిమీరతో అనారోగ్యం నో.. ఆ సమస్యలకు బై..
శీతాకాలంలో కుంకుమ పువ్వుతో అనారోగ్యం పరార్..