ప్రపంచంలో అత్యంత హైస్పీడ్ రైలు ఏదో తెలుసా?
TV9 Telugu
05 January
202
5
ఒక ఇంటి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో మరో ఇల్లు కట్టుకొంటున్నారు. అదే ‘వారాంతపు ఇల్లు’ కాన్సెప్ట్ అంటున్నారు.
ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునే వారు.. నేడు నగరంలో ఒక ఇల్లు, నగరం బయట మరో ఇల్లు అంటున్నారు.
శనివారం, ఆదివారం సెలవులు కావడంతో కుటుంబమంతా సిటీ వదిలి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకుకూరలు, పండ్ల చెట్లను పెంచుతూ.. వ్యవసాయం చేశామనే తృప్తి పొందుతున్నారు.
200 నుంచి 1000 గజాల్లోపు భూమిని కొని సాదాసీదాగా ఇంటిని కట్టుకుంటే, ఇంకొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండెకరాలు కొంటున్నారు.
విదేశాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న కుటుంబాలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు వీకెండ్ హోమ్స్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నారు.
చిన్న స్థలాల్లో కట్టే ఇళ్లకు స్థానిక గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అనుమతి ఇస్తాయి.
భూ విస్తీర్ణం వెయ్యి చదరపు మీటర్లకు మించితే డీటీసీపీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆడపిల్ల ఉన్న తండ్రి ఆయువు పెరుగుతుందా.?
చిలగడ దుంపలతో నొప్పులన్నీ మాయం..
ఇన్వెస్ట్ చేస్తే ఈ పని తప్పనిసరి.. లేదంటే ఎకౌంట్స్ ఫ్రీజ్..