ఈ గులాబీ కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే.. మరి దీని స్పెషల్ ఏంటో తెలుసుకోండి!
24 September 2025
Samatha
ప్రకృతి మనకు ఎన్నోరకాల పువ్వులను, ఎన్నో అద్భుతాలను అందించింది. ఈ భూ ప్రపంచం మీద మనుషుల మనసు దోచు
కునే ఎన్నో వస్తువులు ఉన్నాయి.
ఇక చాలా మందికి ఫ్లవర్స్ అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. రంగు రంగుల పూలు ఇంట్లో ఉంటే ఇంటికే కల తీసుకొస్తాయి, అలాగే మానసిక ప్రశాంతతను ఇస్తాయి.
ఇక భూమిపై చాలా రకాల పువ్వులు ఉన్నాయి. అందులో ఒక్కో పువ్వుకు ఒక్కో రేటు ఉంటుంది. అయితే ఒక పువ్వుకు మాత్రం చాలా రేటు ఉన్నదంట. ఇంతకీ ఆ పువ్వు ఏది అంటే?
కాగా, ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు ఏది? అనేది తెలుసుకుందాం. జాలియట్ రోజ్.. ఇది ప్రపంచంలోనే చాలా ఖరీదైన గులాబీ పువ్వు.
మొదటి జాలియట్ రోజ్ గులాబీ సంతానోత్పత్తి చేయడానికి దాదాపు 15 సంవత్సరాలు పడుతుందంట. అందువల్లే దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట.
జాలియట్ రోజ్ ధర దాదాపు 15.8 మిలియన్ డాలర్లు. అంటే రూ.130 కోట్లు ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అన్నిపూలకంటే ఇది చాలా ఖరీదైనది.
దీని తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వుల్లో షెన్‌జెన్ నాంగ్కే ఆర్చిడ్. ఇది కూడా ఖరీదైనపువ్వుల్లో ఒక్కటి అంటున్నారు నిపుణులు.
2025లో షెన్ జెన్ నాంగ్కే ఆర్చిడ్ ధర దాదాపు రూ.89 లక్షలు ఉండేదని చెబుతున్నారు నిపుణుు.ఈ పువ్వు కూడా చూడటనికి చాలా అందంగా ఉంటుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తే చిన్నవే కానీ, మీ గుండెకు మాత్రం పెద్ద ప్రయోజనం!
మంగళవారం ఈ పనులు చేశారో.. మీకు కష్టాలే కష్టాలు
పుల్లని గోంగురతో పుట్టెడు లాభాలు.. ఎలా తింటే మంచిదంటే?