ప్రెగ్నెన్సీ సమయంలో తప్పక తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే!
02 September 2025
Samatha
తల్లి అవ్వడం అనేది దేవుడు ఇచ్చిన గొప్పవరం అంటారు. వివాహం అయిన ప్రతి జంట తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు.
అయితే గర్భం దాల్చే క్రమంలో ఎలా అయితే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారో, ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఆరోగ్యం, ఫుడ్
విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట.
కాగా, మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? వారు ఏ ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచి చేస్తుందో తెలుసుకుందాం
అనీమియా నివారణ కోసం తప్పకుండ గర్భణీలు సిట్రస్ ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలంట. దీని వలన తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.
అలాగే, కొంత మంది ప్రెగ్నెంట్ సమయంలో ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటారు. కానీ గర్భధారణ సమయంలో అస్సలే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోకూడ
దంట.
ఈ సమయంలో ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం వలన బేబీ ఎదుగుదల నెమ్మదిస్తుందంట. అందుకే ఈ సమయంలో మిల్లెట్స్, రాగులు ఎక్కువ తీసుకోవాలంట.
అలాగే, తాజా పండ్లు, ఆకుకూరలు, సోయా బీన్స్ ఎక్కువ తీసుకోవాలంట. దీని వలన ఆటిజం రాకుండా ఉండి, పిల్లల ఆరోగ్యం బాగుంటుందంట.
డార్క్ చాక్లెట్స్, చిక్కీలు, పిల్లల మొదడును మెరుగు పరుస్తాయి. అలాగే, తృణధాన్యాలు, అవిసెలు, చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచ
ిదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
పురుషుల గురించి చేదు నిజం చెప్పిన చాణక్యుడు.. అమ్మాయిలు ఇది మీకే!
చియా గింజలు తింటున్నారా.. ఈ విషయాల్లో జర జాగ్రత్త!
ప్రతి రోజూ బ్లాక్ గ్రేప్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?