గుమ్మడి గింజలతో ఆరోగ్యం.. ప్రతి రోజూ తింటే ఎన్ని లాభాలో..

గుమ్మడి గింజలతో ఆరోగ్యం.. ప్రతి రోజూ తింటే ఎన్ని లాభాలో..

image

samatha 

8 april 2025

Credit: Instagram

గుమ్మడికాయ గింజలు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. కాగా, దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గుమ్మడికాయ గింజలు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. కాగా, దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇందులో యాంటీఆక్సిడెంట్లు యాంటీ అలెర్జీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది.

గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదంట. ఇందులో యాంటీఆక్సిడెంట్లు యాంటీ అలెర్జీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది.

అధ్యయనాల ప్రకారం, గుమ్మడికాయ గింజలలోని కొవ్వులు బహుళఅసంతృప్త , మోనోఅసంతృప్త కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, స్ట్రోక్‌ బారిన పడకుండా కాపాడుతాయి.

అధ్యయనాల ప్రకారం, గుమ్మడికాయ గింజలలోని కొవ్వులు బహుళఅసంతృప్త , మోనోఅసంతృప్త కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, స్ట్రోక్‌ బారిన పడకుండా కాపాడుతాయి.

గుమ్మడికాయ గింజలు శరీరంలో ఇన్సులిన్ ను పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుమ్మడికాయ తినడం చాలా ప్రయోజనకరం.

గుమ్మడికాయ గింజలు తినడం వల్ల మహిళల జుట్టు మృదువుగా, బలంగా , మెరిసేలా మారుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, ముడతలు లేకుండా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

గుమ్మడికాయ గింజలలోని మెగ్నీషియం, భాస్వరం, ఇతర ఖనిజాలు ఉండటం వలన ఇవి  ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

గుమ్మడి గింజలు మహిళల ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్‌ను నివారించడంలో కూడా సహాయపడుతాయి.

గుమ్మడి విత్తనాలలో అధిక మెగ్నీషియం ఉండటం వలన ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్త నాళాలు మూసుకుపోకుండా కాపాడుతుంది.