గులాబీ పూలను పెంచేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయెద్దు?
Prasanna Yadla
16 october 2026
Pic credit - Pinterest
మీరు ఈ గులాబీ మొక్కకు ఎక్కువగా నీళ్లు పోయకండి.. బాగా ఎక్కువగా పోస్తే ఇది కుళ్ళిపోతుంది.
గులాబీ మొక్క
ఇంకా మీరు ఈ సూర్యరశ్మిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అలాగే, ఈ గులాబీ మొక్కలు విపరీతంగా పూలు పూయాలంటే సూర్యరశ్మి అందేలా చూడండి.
సూర్యరశ్మి
ఇంకా నీరు నిలిచే మట్టిని అస్సలు వాడకండి. మీరు నీరు సులభంగా బయటకు వెళ్లేలా ఉండే మట్టిని మాత్రమే తీసుకోండి.
మట్టిని మాత్రమే తీసుకోండి.
ఇంకా ఎండిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎండిన, దెబ్బతిన్న కొమ్మలను తొలగిస్తూ ఉండండి
దెబ్బతిన్న కొమ్మలు
అలాగే ఆకులపై నున్న అస్సలు కీటకాలు నిర్లక్ష్యం చేయకండి. ఇంకా ఆకులపై మచ్చలు, పురుగులు కనిపిస్తే వెంటనే గుర్తించాలి
కీటకాలు నిర్లక్ష్యం చేయకండి.
ఇంకా మీరు చాలా చాలా చిన్న చిన్న కుండీల్లో పెంచకండి. ఇలా చేస్తే వేర్లు దెబ్బ తింటాయి
చిన్న కుండీల్లో
ఇంకా ఈ గులాబీ మొక్కలను మరీ దగ్గరగా ఉంచితే అక్కడ తేమ పెరిగి మొక్కకు సమస్యలు రావచ్చు.
గులాబీ మొక్క
ఇంకా ఈ తడి ఆకులపై ఎక్కువగా నీళ్లు చల్లకండి. ఇలా చేస్తే ముఖ్యంగా ఆకులు ఎక్కువసేపు తడిగా ఉండవు
ఎక్కువసేపు తడిగా ఉండవు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..