గులాబీ రెబ్బలు తింటే మన శరీరంలో వచ్చే మార్పులు ఇవే 

Prasanna Yadla

09 october 2026

Pic credit - Pinterest

గులాబీ రెబ్బలు తింటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా దీనిని ఆయుర్వేదంలో కూడా వాడుతారు

గులాబీ రెబ్బలు

ఇవి తిన్న తరువాత మన శరీరంలో వచ్చే మార్పులు ఇవే.. అవేంటో ఇక్కడ చదివి చూద్దాం..  

శరీరంలో వచ్చే మార్పులు

మీరు ఒకసారి గులాబీ రేకులు తింటే మీ శరీరంలో పిత దోషాన్ని ఇది క్లియర్ చేస్తుంది. అలాగే, జీర్ణక్రియ కూడా  మెరుగుపడుతుంది

పిత దోషాన్ని

ఇంకా ఈ గులాబీ రేకులు మీ శరీరానికి చలవ చేస్తుంది కాబట్టి మీరు రోజూ తిన్నా కూడా ఏం కాదు  

 మీ శరీరానికి చలవ

మీ శరీరంలో వేడి అధికంగా ఉన్నప్పుడు మీరు వీటిని తీసుకోవడం వల్ల శరీరం మొత్తం  చల్లబడుతుంది.

శరీరం మొత్తం చల్లబడుతుంది

ఇంకా వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని లోపల నుండి క్లీన్ చేస్తాయి. ఇంకా ఇవి  మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి

 విటమిన్ సి 

ఇంకా ఈ గులాబీ రేకులు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్ల మొత్తాన్ని ఇది బయటకు పంపుతాయి. ఇంకా ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి

 ఇమ్యూనిటీ పవర్ 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్