అరెరే ఇన్నాళ్లు తెలీదే.. గులాబీ సువాసన వెనుక అసలు కథ ఇదే!  

Prasanna Yadla

02 october 2026

Pic credit - Pinterest

పువ్వుల జాతుల్లో గులాబీ పువ్వు చాలా ప్రత్యేకమైనది. సందర్భం ఏదైనా కానీ, ఈ పూలు ఉండాల్సిందే

 గులాబీ పువ్వు

గులాబీ మొక్కలకు కొన్ని కోట్ల ఏళ్ళ నుంచే చరిత్ర ఉంది. వీటికి సంబంధించిన శిలాజాలు కొన్ని  దొరికాయని వార్తలు వచ్చాయి

కోట్ల ఏళ్ళ నుంచే చరిత్ర 

ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ గులాబీ పూలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో  ఈ పువ్వుకు స్థానం దక్కింది

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

ఈ చెట్టు దగ్గరకు వెళ్లిన ప్రతి సారి మంచి సువాసన వస్తూ ఉంటుంది. పువ్వుల నుంచి అయితే కాదు 

సువాసన పువ్వుల నుంచి అయితే కాదు

మరి, ఎక్కడ నుంచి ఈ వాసన వస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు వాసన ఎక్కడ నుంచి వస్తుంది?

అసలు వాసన ఎక్కడ నుంచి వస్తుంది?

గులాబీ పువ్వుకు ఉండే మంచి సువాసన చెట్టు ఉంచి కానీ ఆకుల నుంచి కానీ రాదు. పూరెబ్బల నుంచి వస్తుంది

పూరెబ్బల నుంచి వస్తుంది 

పూరెబ్బల కిందిభాగంలో సూక్ష్మమైన నూనె గ్రంథులు ఉంటాయి వాటి నుంచి  మాత్రమే వస్తుంది.

 సూక్ష్మమైన నూనె గ్రంథులు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

నోట్