ఈ మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయా ?? అయితే పాములన్ని మీ చెంతనే

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయా ?? అయితే పాములన్ని మీ చెంతనే

image

Phani CH

19 March 2025

Credit: Instagram

వేసవికాలం మొదలైందంటే అక్కడక్కడ చిన్నగా వర్షాలు కురవడం మొదలవుతాయి. ఇలాంటి సమాయల్లో పాములు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

వేసవికాలం మొదలైందంటే అక్కడక్కడ చిన్నగా వర్షాలు కురవడం మొదలవుతాయి. ఇలాంటి సమాయల్లో పాములు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

తీవ్రమైన వేడి నుంచి తప్పించుకోవడానికి అవి చల్లని, తేమ, నీడ ఉన్న ప్రదేశాలను వెతుకుతాయి. అయితే ఈ 5 మొక్కల మీ ఇంట్లో ఉంటే వాటిని తొలగించడం మంచిది.

తీవ్రమైన వేడి నుంచి తప్పించుకోవడానికి అవి చల్లని, తేమ, నీడ ఉన్న ప్రదేశాలను వెతుకుతాయి. అయితే ఈ 5 మొక్కల మీ ఇంట్లో ఉంటే వాటిని తొలగించడం మంచిది.

లాంటానా మొక్క: ఈ చెట్టుకు పూసే ప్రకాశవంతమైన పువ్వులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ మొక్క ఇది పాములకు చాలా ఇష్టం.

లాంటానా మొక్క: ఈ చెట్టుకు పూసే ప్రకాశవంతమైన పువ్వులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ మొక్క ఇది పాములకు చాలా ఇష్టం.

తులసి మొక్క: ఈ మొక్క వాసన, ఆకు నిర్మాణం పాములను ఆకర్షిస్తుంది. దీన్ని ఇంటి లోపల పెంచడం సురక్షితం, ఆరుబయట నాటినప్పుడు దీనిని నివారించాలి.

చంపా మొక్క:  ఈ మొక్క యొక్క పువ్వుల నుండి మంచి సువాసనకు ప్రసిద్ధి.  ఈ మొక్క కొమ్మలు, ఆకులు పాములకు దాక్కునే విధంగా ఉంటాయి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా తోట దగ్గర ఉంచవద్దు.

నిమ్మ మొక్క: ఈ మొక్క పాములను ఆకర్షిస్తాయి. పాములు దాని పండ్లు, ఆకులపై సులభంగా దాక్కుంటాయి. మీ తోటలో నిమ్మ చెట్టు ఉంటే, దానిని క్రమం తప్పకుండా కత్తిరించండి.

అపరాజిత మొక్క: ఇది నీలిరంగు పువ్వులకు ప్రసిద్ధి. ఈ మొక్కను పాములు చాలా ఇష్టపడతాయి. దాని తీగలు, దట్టమైన ఆకులు పాములకు అద్భుతమైన దాక్కునే ప్రదేశాలను అందిస్తాయి.