టీతో రస్క్ తింటే హెల్త్‌కి రిస్కే.. ఎందుకో తెలుసా?
samatha
16 JUN 2025
Credit: Instagram
టీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా టీ తాగుతుంటారు. ఇక కొంత మందికైతే టీ తాగనిదే రోజే గడవనట్లు ఉందని చెబుతుంటారు.
అలాగే కొంత మంది టీని రోజుకు ఒకసారి తాగితే, మరికొంత మంది రోజుకు రెండు లేదా మూడు సార్లు టీ తాగుతూ ఉంటారు
అయితే కొందరు టీ తాగుతూ అందులో ఎదానై నంచుకు తినడానికి ఇష్టపడుతారు. కొందరు బిస్కెట్స్ తింటే మరికొంత మంది
రస్క్ తింటుంటారు.
కానీ టీతో పాటు రస్క్ అస్సలే తీసుకోకూడదు అని చెప్తుంటారు మన పెద్దవారు. మరి ఎందుకు టీతో రస్క్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందా
ం.
రస్క్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని ఖాళీ కడుపుతో తినడం వలన త్వరగా జీర్ణం అయ్యి రక్తంలో చక్కెర స్థాయ
ిలను పెంచుతుందంట.
అలాగే రస్క్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా పుష్కలంగా ఉంటాయంట. ఇవి జీర్ణక్రియకు అడ్డుపడుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అంతే కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీతో పాటు రస్క్ తినడం వలన అది గుండె ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు వైద్య నిపు
ణులు.
రస్క్ లో ఉండే పిండి పదార్థాలు, అలాగే ఇతర పదార్థాలు జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తాయంట. అందుకే టీతో రస్క్ తినకపోవడమే ఆరోగ్యా
నికి చాలా మేలు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యంత సుందరమైన పింక్ పక్షుల గురించి తెలుసా?
నవ్వుతూ, ఆనందంగా జీవించాలా.. బెస్ట్ టిప్స్ మీకోసం!
నాన్నకు ప్రేమతో.. ఈ కొటేషన్స్‌తో మీ డాడీపై ఉన్న ప్రేమను తెలపండి!