ఆ దేశాల్లో నో టాక్స్.. పౌరులు దమ్మిడీ కూడా కట్టరు..
12 September 2025
Prudvi Battula
చికెన్ అంటే అలర్జీ ఉన్నవారు దీన్ని తింటే శరీరంపై దద్దుర్లు ఏర్పడుతాయి. అలాగే దురదలు వస్తుంటాయి.
ఈ లక్షణాలు కొందరిలో చాలా తక్కువగా ఉంటే.. మరికొందరికి అధికంగా కనిపిస్తాయి. కనుక అలర్జీ ఉంటే చికెన్‌కి దూరంగా ఉండటం మంచిది.
కొందరికి చికెన్‌ను తింటే విరేచనాలు అవుతాయి. కడుపు నొప్పి కూడా వస్తుంది. వీరు తినకపోవడమే మంచిది. లేదంటే ప్రాణాపాయం తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
గౌట్ సమస్య ఉన్నవారు చికెన్ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి కారణంగా సమస్య మరింత పెరుగుతుంది.
గౌట్ సమస్యతో చికెన్ తింటే నొప్పి, వాపులు ఎక్కువవుతాయి. కొందరికి కిడ్నీలు చెడిపోయి ప్రమాదం కూడా ఉంది.
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు చికెన్ జోలికి వెళ్లకపోయడమే మంచిదని అంటున్నారు నిపుణులు.
చికెన్‌లో కొలెస్ట్రాల్ ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారి దీన్ని తింటే చెడు కవ్వులు మరింత పెరుగుతాయి.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు చికెన్ తింటే టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ రాశుల వారు అదృష్టానికి కేరాఫ్ అడ్రస్..!
మీ బ్రష్ ఇన్ని రోజులకు మార్చితేనే మీ పళ్ళు సేఫ్..
ఇలా రెస్టారెంట్ GST స్కామ్‌ను తెలుసుకొంటే.. మీ మనీ సేవ్..