ఖర్చు లేకుండా పాత గిన్నెలు కూడా కొత్తవాటిలా మెరవాలా? ఇవి పాటిస్తే చాలు!

Prasanna Yadla

15 November 2026

Pic credit - Pinterest

మనం రోజూ వంట చేసే గిన్నెలను వాడుతూ  కొన్ని రోజులకు అవి జిడ్డుగా,  మరకలతో చూడటానికి అందహీనంగా అవుతాయి.

వంట చేసే గిన్నెలు

గిన్నెలకు కొత్త మెరుపు రావాలన్నా, తలతలా మెరవాలన్నా మన ఇంట్లో ఉండే వాటితోనే సాధ్యం అవుతుంది.

గిన్నెలకు కొత్త మెరుపు 

 రూపాయి ఖర్చు లేకుండా ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే గిన్నెలు కొత్తవాటిలా మెరుస్తాయి.

గిన్నెలు కొత్తవాటిలా మెరుస్తాయి

                     మనం రోజూ ఇంట్లో వాడే గిన్నెలు చాలా రకాలు ఉంటాయి. మట్టి పాత్రలు, స్టీల్ గిన్నెలు, రాగి, ఇత్తడి పాత్రలు ఇలా రకరకాల గిన్నెలతో వంటలు చేస్తూ ఉంటాం.

మట్టి పాత్రలు, స్టీల్ గిన్నెలు

అయితే వాటిని వాడుతున్న కొద్దీ వాటికి ఉన్న మెరుపు తగ్గిపోతుంది. కొన్నిరోజుల తరువాత అవి జిడ్డుగా అవుతాయి

అవి జిడ్డుగా అవుతాయి 

కొత్త పాత్రలు అయితే వాటిని ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. ఇలా చెయ్యడం వల్ల మట్టి పాత్రలకి పగుళ్లు రాకుండా ఉంటాయి. మరుసటి రోజు వాటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి.

కొత్త పాత్రలు

 స్టీల్ గిన్నెల్లో పాలు పెట్టినా, అన్నం వండినా అడుగు మాడిపోతూ ఉంటుంది. వేడినీళ్లు వేసి కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా, నిమ్మరసం వేసి పదిహేను నిమిషాల తర్వాత స్పూన్ తో బాగా కలపాలి.

ఉప్పు, బేకింగ్ సోడా

రెండు స్పాన్లు గోధుమపిండి వేసి, ఒక స్పూన్ పసుపు వేసి కొంచెం నిమ్మరసం వేసి కద్దిగా నీళ్లు వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని చేతితో కొద్దిగా తీసుకుని గిన్నెలకు బాగా రుద్దాలి.

ఇత్తడి, రాగి గిన్నెలు